ప్రముఖ సినిమా actress 250 సినిమాలలో నటించిన smt హేమ గారు ముఖ్య అతిధి. ఆమె ప్రసంగం అందర్నీ అక్కట్టుకుంది. అలాగే ప్రముఖ కమెడియన్ శ్రీ late MS నారాయణ గారి కుమార్తె Smt శశి కిరణ్ నారాయణ గారు సినిమా డైరెక్టర్ గారు, ప్రముఖ గాయని కుమారి మాళవిక, ఇంకా ప్రముఖ మహిళా కాపు సంఘ నాయకురాలకు, ప్రముఖ డాక్టర్స్ కు, మహిళా పారిశ్రామికవేత్తలకు, స్పోర్ట్స్ కి చెందిన NGOs ప్రెసిడెంట్స్ కు మరియు ఇతర రంగాల మహిళలకు సన్మానం జరిగింది. టెక్నాలజీ ని ఉపయోగించుకుని ప్రపంచం లో ఉన్న కాపులకు ఉచిత రిజిస్ట్రేషన్ ఇచ్చి అందర్నీ ఒకేచోటికి రిజిస్టర్ చేసి చాలా కాపు సంఘాలతో కలిసి పనిచేస్తున్న విధానం పైన అందరూ హర్షించారు.
MSME గవర్నమెంట్ స్కీమ్స్ గురుంచి మన MSME డైరెక్టర్ సుధీర్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు.
హాజరైన ప్రతి కాపు ఆడపడుచులకు , పెద్దలకు పేరు పేరునా మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగటానికి సహకరించిన కాపువెల్ఫేర్.కం ఉమెన్స్ ఎంపవర్న్మెంట్ టీం అయిన మాధవి గారికి, పసుపులేటి లక్ష్మి గారికి, జయశ్రీ గారికి, కుమారి గారికి , తిరుమలశెట్టి ఉమా నాయుడు గారికి మరియు ఇతర మహిళా ఆర్గనైజర్లు కి ధన్యవాదాలు.
కాపువెల్ఫేర్.కం వారి మహిళదినోత్సవ వేడుకలకు వన్ ప్లేస్ హోటల్ venue ఇచ్చిన గుడిపాటి శ్రీనివాస్ గారికి , SRK Associates డైరెక్టర్స్ అయిన రామ కృష్ణ గారికి , సుమ గారికి, సికింద్రాబాద్ రమేష్ గారికి మరియు ఇతర మహిళా స్పాన్సర్స్ కి ధన్యవాదాలు.
మొత్తం ఈవెంట్ ని లైవ్ ఇచ్చిన “వాయిస్ టుడే” ఛానల్ వారికీ ధన్యవాదాలు.